హైదరాబాద్, భారతదేశం

స్నేహాంజలి ... నా 45 కబురులు, 113 కథలు, 109 కురచ కథలు, 106 సూక్ష్మ కథలు, 25 బుడుత కథలు, 102 వివిధ రచనలు, 6 వెబ్ సీరీస్ స్టోరీస్, 20 ముచ్చటలు, 85 eBooks మరియు ఇతర అంశములు కై క్రింది విషయ పట్టిక పై క్లిక్ / టచ్ చేయండి ...

నేటి టపా :: టపా సంఖ్య : 905

నా రచనలు - ప్రతిలిపి.కాం లో నేనుఇవి నావే, ఐనా చాలా వరకు ఆలోచన పరమైన మరియు ఆచరణ పరమైన సంగతులు...


వాడుక


  • భాషలో పదం మొనతీరిన పదునైన కత్తేలాంటిది. కత్తే ఎదుట దానినే/వారినే కాదు మనని/మన దానిని ఛిద్రము చేసి తీరుతోంది. అందుకే పదం వాడుక ఆచితూచి నట్టు ఉండాలి.
  • తెలుసు కదా అని/తెలుసును అని పదాల వాడుక సాగితే అది తప్పక అట్టి వినియోగదారు ఉనికిని భంగపర్చవచ్చు.
  • స్పందన వాడుక యోచన తర్వాత ఉంటాలి/రావాలి. అట్టిదే కలకాలం మెరుస్తోంది.
  • ప్రతిస్పందన వాడుక ఎఱగాలి. దాని లోతు గుర్తించాలి. అంతే కానీ తమ స్పందన తోవనే పోతే అది వాదన కిందే ఉంటుంది. 
  • పస లేని వాదన వాడుక ఇరుకున/ఇరకాటంన తప్పనిసరై పెడుతోంది.

***

***నా రీతుల్లో, నా తీరుల్లో,  నా శైలిల్లో, మీ దరిన నేను పెడుతున్న నా వివిధ తెలుగు రాతలు ...ప్రతిలిపి.కాం లో నేను
నా రచనలు మరింత మందికి చేరువ కావాలనే తపనతో నేను నా రచనలను ప్రతిలిపి.కాంలో చేరుస్తున్నాను. ఆ వేదిక నిర్వాహకులకు, ఆ వేదిక పాఠకులకు మిక్కిలి నా ధన్యవాదమలు. ఆ నా రచనలకై ఈ ప్రక్క చిత్రం పై క్లిక్/టచ్ చేయండి.
***నన్ను ఆకట్టుకున్న మరియు ఆలోచింపజేసిన, చాలా వరకు ఉపయుక్త మైన విషయాలు ...


నోరు తీరుప్రతి దానికి అరవటం లేదా గట్టిగ మాట్లాడడం లేదా గడబిడిగా నవ్వడం ఒక రుగ్మత. చెవిటితనం లేదా అసహనం లేదా తను పై చేయి కావాలనుకోవడం లేదా ఇట్టివి కారణాలయ్యి ఉంటాయి. ఈ క్రియ ఇతరులకు ఇబ్బంది కావడమే కాదు, తన ఉనికి నీరు గారినట్టేనని వారు గుర్తించాలి. ఇలా గురైరగడం ఒక్కటే అట్టి వారికి సరైన చికిత్సని వారు గమనించాలి.
***


***
                     
రేపటి టపా*
***
* ఆదివారం విరామం

నా బ్లాగులో మీ పేరుతో ప్రచురణకై ఉపయుక్తమైన, సమ్మతమైన సందేశం లాంటి మీ కొద్దిపాటి తెలుగు రూపం కై ...

పేరు

ఇమెయిల్ *

సందేశం *

ధన్యవాదములు

నా బ్లాగు లోకి మీకు సదా స్వాగతం